Wishing You


💞వ్యక్తులను చంపడo చాలా సులభం కాని మీరు ఆలోచనలు చంపలేరు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు విఫలమయ్యాయి, అయితే ఆలోచనలు ఇంకా మనుగడలో ఉన్నాయి. -Bhagat Singh 💙
🍩Happy Indian Independence Day!😍

బ్రిటీష్ దాస్య శృంఖలాలు తెంచుకుని స్వాతంత్ర స్వేఛ్చా గాలులు పీలుస్తున్న నవీన 🎀, 💮భారతావని ముద్దుబిడ్డలైన నా భారతీయులందరికీ అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - వందే మాతరం


Share

Share on Whatsapp